Thursday, 12 February 2026
  • Home  
  • మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలో అప్పనపల్లి లో 70 రకాల స్వీట్లతో ప్రదర్శన
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలో అప్పనపల్లి లో 70 రకాల స్వీట్లతో ప్రదర్శన

ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి గెడ్డం ప్రతాప్ @ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి లో మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలను అప్పనపల్లి గ్రామంలో సెలబ్రేట్ చేశారు. 70 రకాల స్వీట్లతో ఏర్పాటు చేసిన ప్రదర్శన చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. 70వ నంబరుతో పాటు మెగాస్టార్ అంటూ 70 రకాల సీట్లతో సెట్టింగ్ ఏర్పాటు చేశారు. వీధి సత్తిబాబు, తులా ఆది, ఉమా, తులా యేసు అప్పనపల్లి చిరు పవన్ సేవాసమితి ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి 70 వ పుట్టిన రోజు ఊహించని సరికొత్త రీతిగా జరిపించారు. ఈ వేడుకను వేలాది మంది తిలకించారు.

ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి గెడ్డం ప్రతాప్ @
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి లో మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలను అప్పనపల్లి గ్రామంలో సెలబ్రేట్ చేశారు. 70 రకాల స్వీట్లతో ఏర్పాటు చేసిన ప్రదర్శన చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. 70వ నంబరుతో పాటు మెగాస్టార్ అంటూ 70 రకాల సీట్లతో సెట్టింగ్ ఏర్పాటు చేశారు.
వీధి సత్తిబాబు, తులా ఆది, ఉమా, తులా యేసు అప్పనపల్లి చిరు పవన్ సేవాసమితి ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి 70 వ పుట్టిన రోజు ఊహించని సరికొత్త రీతిగా జరిపించారు. ఈ వేడుకను వేలాది మంది తిలకించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.