Friday, 6 February 2026
  • Home  
  • “మెంథా తుపాను” నేపధ్యంలో తుపాను బాధిత ప్రాంతాల్లో ప్రజలందరు చాలా అప్రమత్తంగా ఉండాలి….* *బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం తుఫానుగా బలపడింది.
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

“మెంథా తుపాను” నేపధ్యంలో తుపాను బాధిత ప్రాంతాల్లో ప్రజలందరు చాలా అప్రమత్తంగా ఉండాలి….* *బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం తుఫానుగా బలపడింది.

*”మెంథా తుపాను” నేపధ్యంలో తుపాను బాధిత ప్రాంతాల్లో ప్రజలందరు చాలా అప్రమత్తంగా ఉండాలి….* *బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం తుఫానుగా బలపడింది. ఈరోజు నుంచి మూడు రోజుల వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు,అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది, ముఖ్యంగా మన ఉదయగిరి వాసులు అప్రమత్తంగా ఉండండి..* *వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అవసరమైన ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు, సహాయ, పునరావాస చర్యల్లో ప్రజలకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను…* *ముఖ్యంగా మన నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు స్థానిక ప్రజానీకానికి అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాను…. ప్రియతమ ఉదయగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు..

*”మెంథా తుపాను” నేపధ్యంలో తుపాను బాధిత ప్రాంతాల్లో ప్రజలందరు చాలా అప్రమత్తంగా ఉండాలి….*

*బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం తుఫానుగా బలపడింది. ఈరోజు నుంచి మూడు రోజుల వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు,అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది, ముఖ్యంగా మన ఉదయగిరి వాసులు అప్రమత్తంగా ఉండండి..*

*వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అవసరమైన ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు, సహాయ, పునరావాస చర్యల్లో ప్రజలకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను…*

*ముఖ్యంగా మన నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు స్థానిక ప్రజానీకానికి అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాను….

ప్రియతమ ఉదయగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.