శ్రీకాళహస్తి మండలంలో ముగ్గురు మృతి చెందడంతో శుక్రవారం శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వారి గ్రామాలకు వెళ్లి మృతులకు పూలమాలవేసి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.శ్రీకాళహస్తి మండలంలోని పోలీ గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దయాకర్ యాదవ్ తల్లి వృద్ధాప్యంతో మరియు శ్రీకాళహస్తి మండలంలోని పాపనపల్లి గ్రామానికి చెందిన పెంచలయ్య కుమారుడు నవీన్(21), వెంకటసుబ్బయ్య కుమారుడు పవన్(20) బుధవారం సాయంత్రం సొంత పనుల నిమిత్తం వెంకటగిరికి వెళ్లి తిరిగి వారి స్వగ్రామానికి వస్తుండగా శ్రీకాళహస్తి మండలంలోని ఆంజనేయపురం వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు,మృతి చెందిన ముగ్గురికి బియ్యపు మధుసూదన్ రెడ్డి వారి గ్రామాలకి చేరుకొని మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి