సెప్టెంబర్ 21 పున్నమి ప్రతినిధి @
అనంతపురంలోని కిమ్స్ సవేరా ఆసుపత్రిలో మృతదేహానికి వైద్యం చేసి, రూ.2 లక్షల బిల్లు తీసుకున్నారని బాధితులు వాపోయారు. ధర్మవరానికి చెందిన గాయత్రి మాట్లాడుతూ.. తన అత్త పార్వతిని బుధవారం రాత్రి ఆస్పత్రిలో జాయిన్ చేశామన్నారు. శుక్రవారం రాత్రే చనిపోయిందనిపించి ఫొటోలు, వీడియోలు
తీసుకుంటుంటే సిబ్బంది సెల్ తీసుకొని ఢిలీట్ _మృతదేహానికి ట్రీట్మెంట్.. రూ.2
ఆసుపత్రి ఎదుట బైఠా లక్షల బిలోళన చేపట్టారు


