Tuesday, 24 March 2026
  • Home  
  • మూసి నది పరవళ్లు
- E-పేపర్

మూసి నది పరవళ్లు

నకిరేకల్ :ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి ) నల్గొండ జిల్లాలోని కేతేపల్లి మండలంలోని మూసి ప్రాజెక్టుకు వరద ప్రవాహం. మూసి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం –645 అడుగులు (4.46 టి ఎం సి. లు) ప్రస్తుత నీటిమట్టం –643 అడుగులు, (4.02 టి ఎంసి లు) ఇన్ ఫ్లో –4136.66 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో- -4734. 99క్యూసెక్కులు నాలుగు గేట్ల ద్వారా రెండు ఫీట్ల మేర పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న మూసి ప్రాజెక్టు అధికారులు. కావున దిగువ ప్రాంత ప్రజలు జాగ్రత్త గా ఉండాలని నీటిలోకి దిగకూడదని అధికారులు తెలియజేస్తున్నారు.

నకిరేకల్ :ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి )

నల్గొండ జిల్లాలోని కేతేపల్లి మండలంలోని మూసి ప్రాజెక్టుకు వరద ప్రవాహం.
మూసి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం –645 అడుగులు (4.46 టి ఎం సి. లు)
ప్రస్తుత నీటిమట్టం –643 అడుగులు, (4.02 టి ఎంసి లు)
ఇన్ ఫ్లో –4136.66 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో- -4734. 99క్యూసెక్కులు
నాలుగు గేట్ల ద్వారా రెండు ఫీట్ల మేర పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న మూసి ప్రాజెక్టు అధికారులు. కావున దిగువ ప్రాంత ప్రజలు జాగ్రత్త గా ఉండాలని నీటిలోకి దిగకూడదని అధికారులు తెలియజేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.