ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతి నిధి )
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం మద్యం, మాంసం దుకాణాలు మూత బడ్డాయి.
79 స్వాతంత్ర్య దినోత్సవం సంధరబ్బముగా జిల్లా వ్యాప్తంగా ఈ దుకాణాలు మూత బడ్డాయి. కాగా
మద్యం మాంసం ప్రియులు ముందు జాగ్రత్త గా గురువారం రోజే వారికి కావాల్సినంత మద్యం, మాంసం ని కొనుగోలు చేసుకున్నారు. రోజు కంటే గురు వారం కొంచెం ఎక్కువ మొత్తం లో వ్యాపారం జరిగినట్లు మద్యం, మాంసం దుకాణదారులు తెలిపారు.


