వచ్చే విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా స్కూళ్లలో మూడో తరగతి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్ ఉద్యోగావకాశాలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులను AI-రెడీ వర్క్ ఫోర్స్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ సంజయ్ కుమార్ తెలిపారు ఇప్పటికే టీచర్లు AI టూల్స్ ఉపయోగించి పాఠ్య ప్రణాళికలు రూపొందించే పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించామని అన్నారు.
కొన్ని CBSE పాఠశాలల్లో ఇప్పటికే AI పాఠాలు బోధనలో భాగమయ్యాయని కూడా తెలిపారు.

మూడో తరగతి నుంచే AI పాఠాలు!
వచ్చే విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా స్కూళ్లలో మూడో తరగతి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్ ఉద్యోగావకాశాలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులను AI-రెడీ వర్క్ ఫోర్స్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ సంజయ్ కుమార్ తెలిపారు ఇప్పటికే టీచర్లు AI టూల్స్ ఉపయోగించి పాఠ్య ప్రణాళికలు రూపొందించే పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించామని అన్నారు. కొన్ని CBSE పాఠశాలల్లో ఇప్పటికే AI పాఠాలు బోధనలో భాగమయ్యాయని కూడా తెలిపారు.

