నర్రవాడలోని వెంగమాంబ పేరంటాలు అమ్మవారికి ఈ నెల 8 న సముద్రం స్త్నానం నిర్వహించనట్లు ఆలయ అర్చకులు తెలిపారు ఈ నెల ఆరు న వెంగమాంబ దంపతుల రాదొస్తవం ఏడు నా నర్రవాడ నుంచి ఊరేగింపు బయలుదేరి సాయంత్రానికి కావాలి శివాలయానికి అమ్మవారు చేరుకుంటారని తెలిపారు ఈ నెల ఎనిమిది నా సముద్ర స్నానం నిర్వహించినట్లు తెలిపారు మూదేళ్ళకొకసారి నిర్వహించే అపూర్వ ఘట్టంలో భక్తులు పాల్గొనీ అమ్మవారి ఆశీస్సులు పొందాలన్నారు.



