Thursday, 12 February 2026
  • Home  
  • మూడవ వార్డు ఎన్నికల విజయం!!
- కామారెడ్డి

మూడవ వార్డు ఎన్నికల విజయం!!

కామారెడ్డి, 15 డిసెంబర్ (పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా: రామారెడ్డి మండలం కేంద్రంలో 3వ వార్డు ఎన్నికల విజయం!కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ 3వ వార్డు ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పిప్పరి లింబాద్రి రామరెడ్డి ఘన విజయం సాధించారు. 6 మంది అభ్యర్థుల పోటీలో సమీపి తోకల ప్రభాకర్‌ ను ఓడించి ప్రజాదరణ పొందారు. ప్రచారంలో గడపగడపకు తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకు న్న రామారెడ్డి, మోర్ల నిర్మాణం, వీధి లైట్లు, సీసీ రోడ్లు, వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పింఛయాలు.. ప్రతి సమస్యకు పరిష్కారం హామీ ఇచ్చారు. ఎప్ప టికీ అందుబాటులో ఉంటానని చెప్పి ప్రజల ఆశలకు అంగీకారం పొందారు.ఈ విజయం తో గ్రామంలో ఉత్సవ సంఘటన. కాంగ్రెస్ నాయకులు అభినందాలు తెలిపారు.

కామారెడ్డి, 15 డిసెంబర్ (పున్నమి ప్రతినిధి ) :

కామారెడ్డి జిల్లా: రామారెడ్డి మండలం కేంద్రంలో 3వ వార్డు ఎన్నికల విజయం!కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ 3వ వార్డు ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పిప్పరి లింబాద్రి రామరెడ్డి ఘన విజయం సాధించారు. 6 మంది అభ్యర్థుల పోటీలో సమీపి తోకల ప్రభాకర్‌ ను ఓడించి ప్రజాదరణ పొందారు. ప్రచారంలో గడపగడపకు తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకు న్న రామారెడ్డి, మోర్ల నిర్మాణం, వీధి లైట్లు, సీసీ రోడ్లు, వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పింఛయాలు.. ప్రతి సమస్యకు పరిష్కారం హామీ ఇచ్చారు. ఎప్ప టికీ అందుబాటులో ఉంటానని చెప్పి ప్రజల ఆశలకు అంగీకారం పొందారు.ఈ విజయం తో గ్రామంలో ఉత్సవ సంఘటన. కాంగ్రెస్ నాయకులు అభినందాలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.