ബന്ധപ്പെടുക പുതിയ വാർത്തകൾ
യഥാർത്ഥ വാർത്ത. വേഗത്തിലുള്ള വിവരം. ആന്ധ്രാപ്രദേശ് • തെലങ്കാന • ദേശീയ
രചയിതൃ പാനൽ
രാജന്ന സിരിസില്ല

ముస్తాబాద్ మండలంలో విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం కార్యవర్గం ఎన్నిక

പുന്നമി ന്യൂസ്‌റൂം പ്രസിദ്ധീകരിച്ചത്:
ముస్తాబాద్ మండలంలో విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం కార్యవర్గం ఎన్నిక

വാർത്തയുടെ പ്രധാന കാര്യങ്ങൾ

  • రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం లో ఈరోజు బ్రహ్మంగారి గుడి వద్ద ఈరోజు విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం కార్యవర్గం ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులుగా ఓరగంటి సత్యం చారి ఉపాధ్యక్షులుగా దుంపటి శ్రీనివాస చారిని ప్రధాన కార్యదర్శిగా ఓరగంటి నరసింహ చారిని ప్రచార…

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం లో ఈరోజు బ్రహ్మంగారి గుడి వద్ద ఈరోజు విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం కార్యవర్గం ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులుగా ఓరగంటి సత్యం చారి ఉపాధ్యక్షులుగా దుంపటి శ్రీనివాస చారిని ప్రధాన కార్యదర్శిగా ఓరగంటి నరసింహ చారిని ప్రచార కార్యదర్శిగా సురోజుల నరేంద్ర చారిని గౌరవ అధ్యక్షులుగా పొనుగంటి రఘువీరా చారి కోశాధికారిగా ఓనం గంటి బాల నర్సయ్య గారిని ఎన్నుకోవడం జరిగింది కార్యక్రమం ముఖ్య అతిథులుగా పాల్గొన్న స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు చింతోజు బాలయ్య మరియు స్వర్ణకారుల సంఘం మాజీ అధ్యక్షులు చింతోజు కిషన్ మరియు సిహెచ్ శ్రీనివాస చారి సిహెచ్ సంతోష్ చారి పాల్గొని ఎన్నుకోబడ్డ సభ్యులను శాల్వాతో సత్కరించింది శుభాకాంక్షలు తెలియజేశారు ఎన్నుకోబడిన సభ్యులు తమ సంఘం యొక్క అభివృద్ధికి సమస్యలను ఐకమత్యంతో ఉండి పరస్పర సహకారంతో సమస్యలను పరిష్కరించుకుందామని అభివృద్ధికి అందరు సహకరించాలని పారి కోరారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *