உண்மையான செய்தி. விரைவான தகவல். ஆந்திரப் பிரதேசம் • தெலங்கானா • தேசியம்
ஆசிரியர் பலகம்
வரங்கல்

ములుగు ఏ ఆర్ అడిషనల్ ఎస్పీ సదానందం కు తృటిలో తప్పిన ప్రమాదం.

புன்னமி செய்தியறை வெளியீடு: புதுப்பிப்பு:
ములుగు ఏ ఆర్ అడిషనల్ ఎస్పీ సదానందం కు తృటిలో తప్పిన ప్రమాదం.

ఖానాపూర్ పున్నమి ప్రతినిధి. ములుగు ఏఆర్ అడిషనల్ ఎస్పి సదానందం కు త్రుటిలో ప్రమాదం తప్పింది. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి బయటకు వస్తున్నాయన కారును బండారుపల్లి నుంచి ములుగు వైపు వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం దెబ్బతింది. కారులో ఉన్న అదనపు ఎస్పి డ్రైవర్ సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు తట్టిన స్థలాన్ని చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు .

ములుగు ఏ ఆర్ అడిషనల్ ఎస్పీ సదానందం కు తృటిలో తప్పిన ప్రమాదం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *