Thursday, 5 February 2026
  • Home  
  • మురారి ఉప సర్పంచ్ జాస్తి వసంత్ ఆర్థిక సాయంతో జగ్గంపేట శాసన సభ్యులు జ్యోతుల నెహ్రు గారి అధ్యర్యంలో జరుగుతున్నా ఉచిత అన్న క్యాంటిన్
- కాకినాడ

మురారి ఉప సర్పంచ్ జాస్తి వసంత్ ఆర్థిక సాయంతో జగ్గంపేట శాసన సభ్యులు జ్యోతుల నెహ్రు గారి అధ్యర్యంలో జరుగుతున్నా ఉచిత అన్న క్యాంటిన్

*ప్రతి సోమవారం జగ్గంపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్వహిస్తున్న ఉచిత అన్నా క్యాంటీన్ కు ఈ వారం అనగా *సెప్టెంబర్ 15వ తేదీ ఈ* *సోమవారం ఆర్థిక సహాయం అందిస్తున్న దాత గండేపల్లి మండలం మురారి గ్రామానికి గండేపల్లి క్లస్టర్ ఇంచార్జి మురారి గ్రామ ఉప సర్పంచ్ జాస్తి వసంత్ గారి ఆర్థిక* *సాయంతో నిర్వహిస్తున్నారు. జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ పాలకమండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ గారు, కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.