Thursday, 5 February 2026
  • Home  
  • ముమ్మిడివరంఅసెంబ్లీ ఆత్మనిర్బర్ భారత్ సమావేశం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ముమ్మిడివరంఅసెంబ్లీ ఆత్మనిర్బర్ భారత్ సమావేశం

న్యూస్ అక్టోబర్ 21 కాట్రేని కొన సిహెచ్ గున్నేపల్లి లో శ్రీ సీతా సమేత కళ్యాణ రామస్వామి ఆలయ ప్రాంగణంలో ఆత్మ నిర్భర భారత్ కో కన్వీనర్ గొల కోటి వెంకటరెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది ముందుగా జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఈరోజు అక్టోబర్ 21/1 951 జనసం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 74 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా అధ్యక్షులు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం సమావేశమునకు ముఖ్య అతిథిగా కోనసీమ జిల్లా పూర్వ అధ్యక్షులు యాళ్ల దొరబాబు హాజరై ప్రధాని మోడీ పిలుపుమేరకు స్వదేశీ వస్తువులు వాడకంపై కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడినారు ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ అనే కార్యక్రమం 90 రోజులు పాటు అన్ని గ్రామ పంచాయతీ లోను ప్రతి ఇంటికి ఈ సందేశం తీసుకెళ్లవలసిందిగా కోరున్నారు ఈ సమాసం వక్తగా వచ్చిన చట్రాతి రాంబాబు మాట్లాడుతూ ప్రతి మండలంలోని మండల సమావేశాలు నిర్వహించి బూత్ స్థాయి పర్యటనలు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు ఈ కార్యక్రమానికి ఆత్మ నిర్భర భారత్ కోనసీమ జిల్లా కన్వీనర్ చీకురు మల్లి శ్రీనివాసరావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సత్యానందం జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ కోనసీమ జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు అడప శ్రీను మోకా వెంకట సుబ్బారావు జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ, జిల్లా పదాధికారులు , మండల అధ్యక్షులు, మండల పదాధికారులు కన్వీనర్లు కో కన్వీనర్లు బొంతు కనకారావు కార్యకర్తలు పాల్గొన్నారు

న్యూస్ అక్టోబర్ 21 కాట్రేని కొన
సిహెచ్ గున్నేపల్లి లో శ్రీ సీతా సమేత కళ్యాణ రామస్వామి ఆలయ ప్రాంగణంలో ఆత్మ నిర్భర భారత్ కో కన్వీనర్ గొల కోటి వెంకటరెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది ముందుగా జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఈరోజు అక్టోబర్ 21/1 951 జనసం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 74 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా అధ్యక్షులు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం సమావేశమునకు ముఖ్య అతిథిగా కోనసీమ జిల్లా పూర్వ అధ్యక్షులు యాళ్ల దొరబాబు హాజరై ప్రధాని మోడీ పిలుపుమేరకు స్వదేశీ వస్తువులు వాడకంపై కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడినారు ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ అనే కార్యక్రమం 90 రోజులు పాటు అన్ని గ్రామ పంచాయతీ లోను ప్రతి ఇంటికి ఈ సందేశం తీసుకెళ్లవలసిందిగా కోరున్నారు ఈ సమాసం వక్తగా వచ్చిన చట్రాతి రాంబాబు మాట్లాడుతూ ప్రతి మండలంలోని మండల సమావేశాలు నిర్వహించి బూత్ స్థాయి పర్యటనలు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు ఈ కార్యక్రమానికి ఆత్మ నిర్భర భారత్ కోనసీమ జిల్లా కన్వీనర్ చీకురు మల్లి శ్రీనివాసరావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సత్యానందం జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ కోనసీమ జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు అడప శ్రీను మోకా వెంకట సుబ్బారావు జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ, జిల్లా పదాధికారులు , మండల అధ్యక్షులు, మండల పదాధికారులు కన్వీనర్లు కో కన్వీనర్లు బొంతు కనకారావు కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.