ఖమ్మం జిల్లా…
మున్నేరు వరద బాధితులను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు
ఖమ్మం మున్నెరు వరద బాధితులను పరామర్శ
తెలంగాణ లో వరంగల్, ఖమ్మం 5రైతులు భాగ నష్టపోయ్యారు
రాష్ట్ర ప్రభుత్వం.10 వేలు నష్ట పరిహారం కంటితుడుపు చూపు చర్య
ధాన్యం ఏ విధంగా ఉన్న కొంటామని ఎన్నికల.సంధర్మలో చెప్పారు
ఖమ్మం మున్నెరు వరధకు లోతట్టు ప్రాంతాలకు కారణం రాష్ట్ర ప్రబుత్వమే
కమిషియన్లకు కకృతి.పడీ పార్కులను కట్టారు
త్వరిగతిన రిటైనింగ్ వాల్ ను పూర్తి చేయాలి
రైతులకు, ఇండ్లలో.నష్ట పోయిన వారికి.పారితోషకం ఇవ్వాలి
సతుపల్లిలో.బీసీ రిసేర్వేషన్ కు.మద్దతుగా. బీజేపీ సంగిభావం తెలిపితే.బీజేపీ కార్యకర్తల.మీద కాంగ్రెస్ నాయకులు దాడి చేస్తే ఇప్పటి వరకు fir చెయ్యలేదు…
పోలీసులు వెంటనే బీజేపీ కార్యకర్తల మీద దాడిని చేసిన వారిని అరెస్ట్ చేయాలి
తుఫాన్ వల్ల రైతులు నష్ట పోయారు
పత్తి మిర్చి బాగా నష్ట పోయారు
పది వేలు ఎకరానికి ఇస్తామని అంటున్నారు
ఇది కంటి తుడుపు చర్య మాత్రమే
వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల గారిని కోరుతున్నాం
నష్టపరిహారం పెంచాలి అని డిమాండ్
ఎన్నికల ముందు హామీలు ఇచ్చినట్లు గా హామీ నెరవేర్చుకోవాలి
@ కేవలం నిర్లక్ష్యం
సుందరీకరణ పేరు మీద గొల్లపాడు చానెల్ మూసివేశారు
కమిషన్ లకు కక్కుర్తి పడి పార్క్ ల నిర్మాణం గత ప్రభుత్వం చేపట్టింది
సైక్లోన్ వస్తె ఖమ్మం నల్గొండ దెబ్బ తింటున్నాయి
గొల్లపాడు చానెల్ ఓపెన్ చేయాలి
వర్షం పడ్డప్పుడల్లా ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలి
@ ప్రభుత్వం ప్రజల జీవితాలను వదిలేసింది
ఓట్ల కోసమే పని చేస్తుంది
కులాన్ని మంత్రి పదవి ఇస్తే ఓట్లు వస్తాయి అన్నట్లుగా ప్రభుత్వానికి ఉంది ఒక్క జిల్లా లో హెలికాప్టర్ వేసుకుని తిరిగితే న్యాయం జరుగదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం ఇళ్ల డ్యామేజ్ కి నష్ట పరిహారం ఇవ్వాలి


