ఖమ్మం ఆగష్టు పున్నమి ప్రతి నిధి
గత కొన్ని రోజులగా కురుస్తున్న వర్షాల ప్రభావం తో ఖమ్మం నగర పరిధిలో ని మున్నేరు నది ఉదృతం గా ప్రవహిస్తున్నది. మున్నేరు పరివాహక ప్రాంతల్లో ప్రజలు అప్రమత్తం గా ఉండాలి అని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం లో 24 గంటలు అధికారులు, సహాయక సిబ్బంది అందుబాటులో ఉంటారని ప్రజలు అత్యవసర సేవలు కోసం టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చెయ్యండి అని సంభంధిత అధికారులు కోరుతున్నారు. అత్యవసరము అయితే నే ప్రజలు బయటకు రావాలి అని లేకపోతే రావద్దు అని అధికారులు హేచ్చరిస్తున్నారు


