*డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు*
*సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గం లోని ముత్తుకూరు మండలం ముత్తుకూరు గ్రామపంచాయతీ పరిధిలోని కట్టకింద గిరిజన కాలనీ నందు పర్యటించి వారి స్థితిగతులు అడిగి తెలుసుకోవడం జరిగింది*
*గిరిజన కాలనీ నందు మొందా తుఫాన్ కారణంగా నీళ్లు నిలబడిపోయి ఆ నీళ్లు బయటకు వెళ్లే దానికి మార్గం లేక ఆ నీళ్ళలో పాముల తిరుగుతూ గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారూ అనేటువంటి విషయం తెలియజేయడం జరిగింది. ఈ విషయాన్ని స్థానిక ఎంపీడీవో గారికి తెలియజేశాం. దాంతోపాటు స్థానికంగా ఒక ఇద్దరు మనుషులను పెట్టి దిగువకి కాలువనులోడిచ్చి ఆ నీళ్లన్నీ కూడా వెళ్లే విధంగా కాలువను తొవ్వించడం జరిగింది. కూటమి ప్రభుత్వం పేదల కోసం గిరిజనులకి అండగా వారికి ఏ ఇబ్బంది వచ్చినా మేము సైతం అంటూ అందుబాటులో ఉండి వారికి అన్ని విధాల ఆదుకునే దానికి మా వంతు మేము కృషి చేస్తాం స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా తుఫాన్ కారణంగా మూడు రోజులు పాటు 117 పంచాయతీల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడం అందరికీ కూడా అందుబాటులో ఉండి ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా అందర్నీ అన్ని విధాల ఆదుకునే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. అందులో భాగంగా నేను కూడా మా వంతు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎక్కడ ఇబ్బందున్న వారికి అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తూ ముందుకి వెళ్లడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో ముత్కూరు మండల సీనియర్ నాయకులు రహీం, సందూరి శ్రీహరి, జెడ్డా చిన్న, దబ్బి సతీష్, కుడుమల రాణమ్మ, కత్తి చారుముడి, కత్తి నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.

*ముత్తుకూరు పంచాయతీలోని కట్టకింద గిరిజన కాలనీ నందు పర్యటించిన బొబ్బేపల్లి*
*డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు* *సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గం లోని ముత్తుకూరు మండలం ముత్తుకూరు గ్రామపంచాయతీ పరిధిలోని కట్టకింద గిరిజన కాలనీ నందు పర్యటించి వారి స్థితిగతులు అడిగి తెలుసుకోవడం జరిగింది* *గిరిజన కాలనీ నందు మొందా తుఫాన్ కారణంగా నీళ్లు నిలబడిపోయి ఆ నీళ్లు బయటకు వెళ్లే దానికి మార్గం లేక ఆ నీళ్ళలో పాముల తిరుగుతూ గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారూ అనేటువంటి విషయం తెలియజేయడం జరిగింది. ఈ విషయాన్ని స్థానిక ఎంపీడీవో గారికి తెలియజేశాం. దాంతోపాటు స్థానికంగా ఒక ఇద్దరు మనుషులను పెట్టి దిగువకి కాలువనులోడిచ్చి ఆ నీళ్లన్నీ కూడా వెళ్లే విధంగా కాలువను తొవ్వించడం జరిగింది. కూటమి ప్రభుత్వం పేదల కోసం గిరిజనులకి అండగా వారికి ఏ ఇబ్బంది వచ్చినా మేము సైతం అంటూ అందుబాటులో ఉండి వారికి అన్ని విధాల ఆదుకునే దానికి మా వంతు మేము కృషి చేస్తాం స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా తుఫాన్ కారణంగా మూడు రోజులు పాటు 117 పంచాయతీల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడం అందరికీ కూడా అందుబాటులో ఉండి ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా అందర్నీ అన్ని విధాల ఆదుకునే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. అందులో భాగంగా నేను కూడా మా వంతు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎక్కడ ఇబ్బందున్న వారికి అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తూ ముందుకి వెళ్లడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముత్కూరు మండల సీనియర్ నాయకులు రహీం, సందూరి శ్రీహరి, జెడ్డా చిన్న, దబ్బి సతీష్, కుడుమల రాణమ్మ, కత్తి చారుముడి, కత్తి నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.

