Tuesday, 24 March 2026
  • Home  
  • ముగిసిన రెండు రోజుల 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్*
- అమరావతి

ముగిసిన రెండు రోజుల 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్*

*అమరావతి డిసెంబర్ 18 విశాఖ పున్నమి ప్రతినిధి* *ముగిసిన రెండు రోజుల 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్* • రెండు రోజుల పాటు జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్సులో వివిధ అంశాలపై అర్థవంతమైన చర్చలు. • స్పీడ్ ఆఫ్ డెవలిరింగ్ గవర్నెన్స్ విధానానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం. • నెంబర్లు నమ్మను… ఆకస్మిక తనిఖీలకు వెళ్తానని కలెక్టర్ల కాన్ఫరెన్సులో స్పష్టం చేసిన చంద్రబాబు. • ప్రజల సంతృప్తే అధికారుల పనితీరుకు కొలమానమన్న ముఖ్యమంత్రి. • ఏప్రిల్ నుంచి సంక్షేమ క్యాలెండర్ అమలు చేయాలని నిర్ణయం. • కేంద్ర నిధులను ఖర్చు చేయడంతోపాటు… అదనంగా రూ. 5 వేల కోట్లు రాబట్టేలా ఫోకస్ చేయాలని సీఎం సూచన. • ఉత్తమ పద్దతులు అవలంభించిన ఆరు జిల్లాల కలెక్టర్లతో తొలి సారిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్. • ఆరు ఉత్తమ పద్దతులను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ఆదేశం. • 22ఏ భూముల పరిష్కారానికి టార్గెట్ పెట్టుకుని పని చేయాలని కలెక్టర్లకు ఆదేశం. • 22ఏ భూములను అడ్డం పెట్టుకుని వివాదాలు సృష్టించే వాళ్లపై పీడీ యాక్ట్ పెట్టాలని సీఎం స్పష్టీకరణ. • ఏపీఐఐసీకి చెందిన 82 వేల ఎకరాల భూములకు 22ఏ నుంచి విముక్తి కలిగించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం చంద్రబాబు. • విశాఖ పరిసర ప్రాంతాల్లోని కొంత మంది రాజకీయ నేతలు భూవివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని సీఎం దృష్టికి తెచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. • భూ వివాదాల్లో రాజకీయ జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించవద్దని జిలా కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం ఆదేశం. • పట్టాదారు పాస్ పుస్తకాలు, రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లను ఇకపై కొరియర్ ద్వారానే యాజమానులకు చేర్చాలని ముఖ్యమంత్రి ఆదేశం. • ఉగాది నాటికి ఫ్యామిలీ కార్డ్ జారీ, పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ. • జీరో సూసైడ్స్ లక్ష్యంగా రైతులు, విద్యార్థులు, ఒత్తిడిలో ఉన్న కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇప్పించాలని సూచన. • ఈ నెల 28వ తేదీ నుంచి అన్ని పాఠశాలల్లో ముస్తాబు కార్యక్రమం అమలు చేయాలని సీఎం ఆదేశం. • రాష్ట్రంలో కాంట్రాక్ట్ పనులు చేస్తూ… ఇతర రాష్ట్రాల నుంచి పెట్రోల్, డిజీల్ సహా ఇతర పరికరాలను కొనుగోలు చేయకుండా చూసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టీకరణ. • ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలు అత్యవసరంగా గైడ్ లైన్స్ ఇవ్వాలని ఆదేశించిన చంద్రబాబు. • శాంతి భద్రతల సమీక్షలో సీఎం చంద్రబాబు సంచలన ఆదేశాలు. • నోటోరియస్ రౌడీలను రాష్ట్ర బహిష్కరణ చేయాలని పోలీస్ శాఖకు ఆదేశం. • అసంబద్దంగా చలానాలు వేసి ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దని పోలీసులకు సీఎం సూచన. • సోషల్ మీడియాలో జరిగే ఫేక్ ప్రచారాలు, వ్యక్తిత్వ హననాలపై చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి. • ఈ మేరకు మంత్రివర్గ ఉప సంఘంతోపాటు… పోలీసులు, నిపుణులతో కూడిన బృందం ఏర్పాటు చేయాలని సూచన. • కన్విక్షిన్ రేటు పెరగాలి… క్రైమ్ రేటు తగ్గాలని చంద్రబాబు సూచన. • తీర భద్రతకు తక్షణం బోట్లు కొనుగోలు చేయాలని ఆదేశం. • వచ్చే సమావేశం నాటికి జిల్లాలోని టాప్-3 నేరాలను ఏ విధంగా కట్టడి చేశారనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలన్న ముఖ్యమంత్రి. • ముఖ్యమంత్రికి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఎకనమిక్ టైమ్స్ ప్రకటించడంపై అభినందనలు తెలిపిన కలెక్టర్లు, హెచ్‌ఓడీలు, మంత్రులు

*అమరావతి డిసెంబర్ 18 విశాఖ పున్నమి ప్రతినిధి*

*ముగిసిన రెండు రోజుల 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్*

• రెండు రోజుల పాటు జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్సులో వివిధ అంశాలపై అర్థవంతమైన చర్చలు.
• స్పీడ్ ఆఫ్ డెవలిరింగ్ గవర్నెన్స్ విధానానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం.
• నెంబర్లు నమ్మను… ఆకస్మిక తనిఖీలకు వెళ్తానని కలెక్టర్ల కాన్ఫరెన్సులో స్పష్టం చేసిన చంద్రబాబు.
• ప్రజల సంతృప్తే అధికారుల పనితీరుకు కొలమానమన్న ముఖ్యమంత్రి.
• ఏప్రిల్ నుంచి సంక్షేమ క్యాలెండర్ అమలు చేయాలని నిర్ణయం.
• కేంద్ర నిధులను ఖర్చు చేయడంతోపాటు… అదనంగా రూ. 5 వేల కోట్లు రాబట్టేలా ఫోకస్ చేయాలని సీఎం సూచన.
• ఉత్తమ పద్దతులు అవలంభించిన ఆరు జిల్లాల కలెక్టర్లతో తొలి సారిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్.
• ఆరు ఉత్తమ పద్దతులను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ఆదేశం.
• 22ఏ భూముల పరిష్కారానికి టార్గెట్ పెట్టుకుని పని చేయాలని కలెక్టర్లకు ఆదేశం.
• 22ఏ భూములను అడ్డం పెట్టుకుని వివాదాలు సృష్టించే వాళ్లపై పీడీ యాక్ట్ పెట్టాలని సీఎం స్పష్టీకరణ.
• ఏపీఐఐసీకి చెందిన 82 వేల ఎకరాల భూములకు 22ఏ నుంచి విముక్తి కలిగించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం చంద్రబాబు.
• విశాఖ పరిసర ప్రాంతాల్లోని కొంత మంది రాజకీయ నేతలు భూవివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని సీఎం దృష్టికి తెచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
• భూ వివాదాల్లో రాజకీయ జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించవద్దని జిలా కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం ఆదేశం.
• పట్టాదారు పాస్ పుస్తకాలు, రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లను ఇకపై కొరియర్ ద్వారానే యాజమానులకు చేర్చాలని ముఖ్యమంత్రి ఆదేశం.
• ఉగాది నాటికి ఫ్యామిలీ కార్డ్ జారీ, పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ.
• జీరో సూసైడ్స్ లక్ష్యంగా రైతులు, విద్యార్థులు, ఒత్తిడిలో ఉన్న కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇప్పించాలని సూచన.
• ఈ నెల 28వ తేదీ నుంచి అన్ని పాఠశాలల్లో ముస్తాబు కార్యక్రమం అమలు చేయాలని సీఎం ఆదేశం.
• రాష్ట్రంలో కాంట్రాక్ట్ పనులు చేస్తూ… ఇతర రాష్ట్రాల నుంచి పెట్రోల్, డిజీల్ సహా ఇతర పరికరాలను కొనుగోలు చేయకుండా చూసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టీకరణ.
• ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలు అత్యవసరంగా గైడ్ లైన్స్ ఇవ్వాలని ఆదేశించిన చంద్రబాబు.
• శాంతి భద్రతల సమీక్షలో సీఎం చంద్రబాబు సంచలన ఆదేశాలు.
• నోటోరియస్ రౌడీలను రాష్ట్ర బహిష్కరణ చేయాలని పోలీస్ శాఖకు ఆదేశం.
• అసంబద్దంగా చలానాలు వేసి ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దని పోలీసులకు సీఎం సూచన.
• సోషల్ మీడియాలో జరిగే ఫేక్ ప్రచారాలు, వ్యక్తిత్వ హననాలపై చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి.
• ఈ మేరకు మంత్రివర్గ ఉప సంఘంతోపాటు… పోలీసులు, నిపుణులతో కూడిన బృందం ఏర్పాటు చేయాలని సూచన.
• కన్విక్షిన్ రేటు పెరగాలి… క్రైమ్ రేటు తగ్గాలని చంద్రబాబు సూచన.
• తీర భద్రతకు తక్షణం బోట్లు కొనుగోలు చేయాలని ఆదేశం.
• వచ్చే సమావేశం నాటికి జిల్లాలోని టాప్-3 నేరాలను ఏ విధంగా కట్టడి చేశారనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలన్న ముఖ్యమంత్రి.
• ముఖ్యమంత్రికి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఎకనమిక్ టైమ్స్ ప్రకటించడంపై అభినందనలు తెలిపిన కలెక్టర్లు, హెచ్‌ఓడీలు, మంత్రులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.