పున్నమి ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి సహాయ నిదికి ఆంధ్రప్రదేశ్ హిందూ పురం శాసన సభ్యులు సిని నటుడు నందమూరి బాలకృష్ణ 50 లక్షలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అయన తరుపున అయన చిన్న కూతురు శ్రీమతి తేజస్విని ఆ చెక్ ని తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి అందజేశారు.


