శ్రీకాళహస్తి నవంబర్ 06 , పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ నియోజికవర్గంలో బుధవారం నాడు శ్రీకాళహస్తి నియోజిక వర్గంలో చెక్కుల ఆమె పంపిణీ కార్యక్రమాన్ని బొజ్జల బృందమ్మ చేపట్టారు. శ్రీకాళహస్తి మండలం, ఏర్పేడు మండలం నుంచి 13 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను వారి ఇంటివద్దకె వెళ్లి బృందమ్మ అందింజేసారు. ఈ సందర్భంగా బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ…వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతను అందని నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వందలాది మంది పేదలకు వైద్య ఖర్చుల కోసం సీఎం సహాయనిధి ద్వారా చెక్కులు అందించినట్లు పేదలకు అపత్కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఓ వరమని ఆమె అన్నారు. లబ్ధిదారుల వివరాలు పంగూరు – g.మునికృష్ణయ్య -64,348/- చిందేపల్లి -ఈశ్వరయ్య -84,928/- సీతారాంపేట -k నరసింహులు -35,527/- ఇసుకతాగేలి -హేమాద్రి -18,000/- పాతవీరాపురం -మోహనకృష్ణ -1,53,008/- గుడిమల్లం -జయరాం మొదలెయర్ -43,565/- గోవిందవరం -D శరత్ కుమార్ -2,13,916/- మునగలపాలెం -b రాజేశ్వరి -5,98,109/- చెల్లూరు -కిరణ్మయి -20,000/- ముసలిపేడు -వై రామచంద్ర-51,084/- శ్రీకాళహస్తి మండలం వెంకటరత్నం -47,547, నవీన్ రాజు – 53,500 అరుణ 20,000 ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం- బొజ్జల బృందమ్మ