Sunday, 7 December 2025
  • Home  
  • ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు భరోసా : బొజ్జల బృందమ్మ గారు*
- తిరుపతి

ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు భరోసా : బొజ్జల బృందమ్మ గారు*

**ఈ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండల పరిధిలోని బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను వారి ఇంటి వద్దకే వెళ్లి ఇచ్చిన బొజ్జల బృందమ్మ గారు* *రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా శ్రీ కాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు అడిగిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య మంత్రి సహాయ నిధి మంజూరు చేస్తున్నందుకు ధన్యవాదములు తెలిపిన బొజ్జల బృందమ్మ గారు* *తొట్టంబేడు మండల పరిధిలో పదిమంది బాధితులకు 13,65,289/- రూపాయలను విలువ గల చెక్కుల మంజురు* *ఈ రోజు పంపిణి చేసిన చెక్కుల వివరాలు* 👉 చియ్యవరం గ్రామం నందు k. సుబ్బయ్య కు 40,786/- రూపాయలు, వి. ఏకంబరం భార్య కు 1,04,979/- రూపాయలు 👉 కాసారం పంచాయతీ గొట్టిపూడి గ్రామం నందు రాధికా గారికి 1,72,105/- రూపాయలు 👉 పెద్ద సింగమాల గ్రామం నందు వై. రవీంద్ర రెడ్డి గారికి 1,29,231/- రూపాయలు 👉 పూడి గ్రామం నందు రామ నాయుడు గారికి 46,084/- రూపాయలు 👉 బోనుపల్లి గ్రామం నందు B జనార్దన్ గారికి 81,739/- రూపాయలు 👉 కొత్తకండ్రిగ గ్రామం నందు వెంకటసుబ్బమ్మ గారికి 40,041/- రూపాయలు ఈ కార్యక్రమం లో రంగినేని చెంచయ్య నాయుడు,గాలి మురళి నాయుడు,కన్నలి ప్రతాప్ రెడ్డి, కొన్నలి రమేష్, మల్లీశ్వరి,బాలాజీ రెడ్డి మరియు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

**ఈ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండల పరిధిలోని బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను వారి ఇంటి వద్దకే వెళ్లి ఇచ్చిన బొజ్జల బృందమ్మ గారు*

*రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా శ్రీ కాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు అడిగిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య మంత్రి సహాయ నిధి మంజూరు చేస్తున్నందుకు ధన్యవాదములు తెలిపిన బొజ్జల బృందమ్మ గారు*

*తొట్టంబేడు మండల పరిధిలో పదిమంది బాధితులకు 13,65,289/- రూపాయలను విలువ గల చెక్కుల మంజురు*

*ఈ రోజు పంపిణి చేసిన చెక్కుల వివరాలు*

👉 చియ్యవరం గ్రామం నందు k. సుబ్బయ్య కు 40,786/- రూపాయలు, వి. ఏకంబరం భార్య కు 1,04,979/- రూపాయలు

👉 కాసారం పంచాయతీ గొట్టిపూడి గ్రామం నందు రాధికా గారికి 1,72,105/- రూపాయలు

👉 పెద్ద సింగమాల గ్రామం నందు వై. రవీంద్ర రెడ్డి గారికి 1,29,231/- రూపాయలు

👉 పూడి గ్రామం నందు రామ నాయుడు గారికి 46,084/- రూపాయలు

👉 బోనుపల్లి గ్రామం నందు B జనార్దన్ గారికి 81,739/- రూపాయలు

👉 కొత్తకండ్రిగ గ్రామం నందు వెంకటసుబ్బమ్మ గారికి 40,041/- రూపాయలు

ఈ కార్యక్రమం లో రంగినేని చెంచయ్య నాయుడు,గాలి మురళి నాయుడు,కన్నలి ప్రతాప్ రెడ్డి, కొన్నలి రమేష్, మల్లీశ్వరి,బాలాజీ రెడ్డి మరియు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.