పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు(అక్టోబర్02)
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ ము కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామానికి చెందిన దేవ నారాయణరావు కు రూ. 1,62,000/-, ఉడిముడి పాపకు రూ. 37983/- లు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు కాబడిన చెక్కులను అందజేసిన కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వర రావు. ఈ కార్యక్రమంలో ద్విసభ్య కమిటీ సభ్యులు,ఎన్.డి.ఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేసిన యం.ఎల్.ఏ ముప్పిడి..
పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు(అక్టోబర్02) తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ ము కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామానికి చెందిన దేవ నారాయణరావు కు రూ. 1,62,000/-, ఉడిముడి పాపకు రూ. 37983/- లు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు కాబడిన చెక్కులను అందజేసిన కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వర రావు. ఈ కార్యక్రమంలో ద్విసభ్య కమిటీ సభ్యులు,ఎన్.డి.ఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

