ముఖ్యమంత్రి సహాయనిధి అందజేసిన ఎమ్మెల్యే బీవీ
ఎమ్మిగనూరు నియోజకవర్గం,గోనెగండ్ల మండలం అక్టోబర్ 18(పున్నమి ప్రతినిధి)
ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని నందవరం మండలంలోని పలు గ్రామాల బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి అందజేశారు.మొత్తం 16 మందికి గాను రూ. 8,53,968 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 122 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ 1 కోటి 12 లక్షల రూపాయలు ఆర్ధిక సహాయాన్ని ఎమ్మిగనూరు నియోజకవర్గా ప్రజలు అందుకున్నారు.ఎమ్మిగనూరు నియోజకవర్గం,గోనెగండ్ల మండలం అక్టోబర్ 18(పున్నమి ప్రతినిధి)
ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని నందవరం మండలంలోని పలు గ్రామాల బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి అందజేశారు.మొత్తం 16 మందికి గాను రూ. 8,53,968 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 122 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ 1 కోటి 12 లక్షల రూపాయలు ఆర్ధిక సహాయాన్ని ఎమ్మిగనూరు నియోజకవర్గా ప్రజలు అందుకున్నారు.

