ముక్కా రూపానంద రెడ్డి సతీమణి శ్రీమతి ముక్కా వరలక్ష్మి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన పాటూరు శ్రీనివాసుల రెడ్డి.
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 14 పున్నమి న్యూస్ ప్రతినిధి (సింగమాల వెంకటేష్): రైల్వే కోడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కడప అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ ముక్కారూపానందరెడ్డి సతీమణి శ్రీమతి ముక్క వరలక్ష్మి పుట్టినరోజు పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాటూరు శ్రీనివాసుల రెడ్డి ముక్క వరలక్ష్మి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సహృదయులు, మానవతామూర్తి, దయాగుణం, కరుణ, సేవాగుణం కలిగిన ముక్క వరలక్ష్మి గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ సర్వేశ్వరుని ఆశీస్సులు ఎల్లవేళలా ఆమెపై కలిగి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పాటూరు శ్రీనివాసులు రెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు .


