Thursday, 5 February 2026
  • Home  
  • మీర్పేట్ పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులుగా పాలాది చైతన్య
- రంగారెడ్డి

మీర్పేట్ పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులుగా పాలాది చైతన్య

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 02 : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని ఆదివారం మీర్పేట్ పద్మశాలి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గమును ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వ్యవస్థాపక అధ్యక్షులు గంజి శ్రీనివాస్ హాజరై నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది మీర్పేట్ పద్మశాలి సంక్షేమ సంఘం నూతన అధ్యక్షునిగా పాలాది చైతన్యను నియమిస్తున్నట్టు తెలిపారు యువకుడు కుల సంఘానికి సేవ చేయడానికి ఆసక్తిగా ఉన్నాడని గమనించి అతనికి సంఘం అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలియజేశారు కార్యదర్శిగా గద్దె బాలరాజ్ కోశాధికారిగా గద్దె సుధాకర్ ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు గంజి శ్రీనివాస్ మాట్లాడుతూ పద్మశాలి సంక్షేమ సంఘం2023 ఏర్పాటు చేశానని పద్మశాలీల అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని అన్నారు నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు పాలాది చైతన్య యువకుడని ఆయన నాయకత్వంలో సంఘం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 02 : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని ఆదివారం మీర్పేట్ పద్మశాలి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గమును ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వ్యవస్థాపక అధ్యక్షులు గంజి శ్రీనివాస్ హాజరై నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది మీర్పేట్ పద్మశాలి సంక్షేమ సంఘం నూతన అధ్యక్షునిగా పాలాది చైతన్యను నియమిస్తున్నట్టు తెలిపారు యువకుడు కుల సంఘానికి సేవ చేయడానికి ఆసక్తిగా ఉన్నాడని గమనించి అతనికి సంఘం అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలియజేశారు కార్యదర్శిగా గద్దె బాలరాజ్ కోశాధికారిగా గద్దె సుధాకర్ ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు గంజి శ్రీనివాస్ మాట్లాడుతూ పద్మశాలి సంక్షేమ సంఘం2023
ఏర్పాటు చేశానని పద్మశాలీల అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని అన్నారు నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు పాలాది చైతన్య యువకుడని ఆయన నాయకత్వంలో సంఘం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.