పున్నమి ప్రతినిధి:
మీకు తెలుసా 3 సార్లు ఫెయిలైతే సర్పంచ్ తొలగింపు
తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018లో సర్పంచ్లకు అధికారాలతో పాటు విధుల గురించి ప్రస్తావించారు. కేటాయించిన నిధులు సరిగా ఖర్చు చేయకుంటే పాలకవర్గం మొత్తాన్ని రద్దు చేయొచ్చు. ఇక 2 నెలలకు ఓ సారి జరగాల్సిన గ్రామసభలు వరుసగా 3 సార్లు నిర్వహించకపోయినా సర్పంచ్ను తొలగించవచ్చు. ప్రజలకు అవగాహన, చైతన్యం పెరిగిన నేపథ్యంలో పాలకులు ఏ మాత్రం ఆదమరిచి ఉన్నా పదవులు ఊడే అవకాశముంది జాగ్రత్త

మీకు తెలుసా 3 సార్లు ఫెయిలైతే సర్పంచ్ తొలగింపు
పున్నమి ప్రతినిధి: మీకు తెలుసా 3 సార్లు ఫెయిలైతే సర్పంచ్ తొలగింపు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018లో సర్పంచ్లకు అధికారాలతో పాటు విధుల గురించి ప్రస్తావించారు. కేటాయించిన నిధులు సరిగా ఖర్చు చేయకుంటే పాలకవర్గం మొత్తాన్ని రద్దు చేయొచ్చు. ఇక 2 నెలలకు ఓ సారి జరగాల్సిన గ్రామసభలు వరుసగా 3 సార్లు నిర్వహించకపోయినా సర్పంచ్ను తొలగించవచ్చు. ప్రజలకు అవగాహన, చైతన్యం పెరిగిన నేపథ్యంలో పాలకులు ఏ మాత్రం ఆదమరిచి ఉన్నా పదవులు ఊడే అవకాశముంది జాగ్రత్త

