నకిరేకల్ : నవంబర్ (పున్నమి ప్రతినిధి )
మిర్యాలగూడ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డితో కలిసి, మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 171.5 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు, 👉 శెట్టిపాలెం నుండి అవంతిపురం వరకు 74 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నాలుగు లైన్ల రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
👉 15 కోట్ల రూపాయల టిఎఫ్ యు ఐ డి సి నిధులతో చేపట్టిన రోడ్డు,
👉 16 కోట్ల రూపాయల టిఎఫ్ యుఐడిసి నిధులతో చేపట్టిన సిసి రోడ్డు, మురికి కలవలను ప్రారంభించారు.
👉 మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో 41 కోట్ల రూపాయల బిటి, సిసి రోడ్డు పనులను,
👉 15 కోట్ల రూపాయల వ్యయంతో మిర్యాలగూడ నుండి తడకమళ్ల వరకు ఉన్న డబుల్ రోడ్డు ను, ఆరు లైన్లుగా మార్చే పనులకు, మూడు కోట్ల రూపాయల వ్యయంతో ఫ్లైఓవర్ ఏరియా, మున్సిపాలిటీ ఏరియా, మున్సిపాలిటీ ఆఫీస్ ఏరియా, సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు.
👉 ఐదు కోట్ల రూపాయల వ్యయంతో కేఎన్ఎం డిగ్రీ కళాశాలలో నిర్మించిన అదనపు భవనాన్ని, అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2.25 కోట్ల రూపాయలతో నిర్మించిన అదనపు భవనాన్ని మంత్రులు ప్రారంభించారు.

మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో శంకుస్థాపనలు చేసిన : మంత్రులు
నకిరేకల్ : నవంబర్ (పున్నమి ప్రతినిధి ) మిర్యాలగూడ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డితో కలిసి, మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 171.5 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు, 👉 శెట్టిపాలెం నుండి అవంతిపురం వరకు 74 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నాలుగు లైన్ల రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. 👉 15 కోట్ల రూపాయల టిఎఫ్ యు ఐ డి సి నిధులతో చేపట్టిన రోడ్డు, 👉 16 కోట్ల రూపాయల టిఎఫ్ యుఐడిసి నిధులతో చేపట్టిన సిసి రోడ్డు, మురికి కలవలను ప్రారంభించారు. 👉 మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో 41 కోట్ల రూపాయల బిటి, సిసి రోడ్డు పనులను, 👉 15 కోట్ల రూపాయల వ్యయంతో మిర్యాలగూడ నుండి తడకమళ్ల వరకు ఉన్న డబుల్ రోడ్డు ను, ఆరు లైన్లుగా మార్చే పనులకు, మూడు కోట్ల రూపాయల వ్యయంతో ఫ్లైఓవర్ ఏరియా, మున్సిపాలిటీ ఏరియా, మున్సిపాలిటీ ఆఫీస్ ఏరియా, సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. 👉 ఐదు కోట్ల రూపాయల వ్యయంతో కేఎన్ఎం డిగ్రీ కళాశాలలో నిర్మించిన అదనపు భవనాన్ని, అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2.25 కోట్ల రూపాయలతో నిర్మించిన అదనపు భవనాన్ని మంత్రులు ప్రారంభించారు.

