కాట్రేనికోన, మావూళ్ళమ్మ తల్లి ఆలయ సన్నిధిలో కృష్ణాష్టమి సందర్భంగా ఏర్పాటు చేసిన ఉట్టి కొట్టే కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణభగవానునికి పూజ అనంతరం ఉట్టికొట్టే కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య పిల్లలు, పెద్దలు ముఖ్యంగా మహిళలు ఉత్సాహంగా పాల్గొని భక్తి శ్రద్ధలతో వేడుకను తిలకించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ధర్మకర్త ఆణివిళ్ళ సాయిబాబా ప్రారంభించారు, మంత్రిప్రగడ శ్రీనివాసు దంపతులచే తొలుత పూజా కార్యక్రమం ఆలయ అర్చకులు ఆణివిళ్ళ ఫణికాంత్ నిర్వర్తించారు. ఈ సందర్భంగా జరిగిన ఉట్టికొట్టే కార్యక్రమంలో ఆణివిళ్ళ రామకృష్ణ పరమహంస, పవన్, ఆకొండి నాగ రవీంద్ర జోగయ్య శాస్త్రి, తాతపూడి కృష్ణ, తాతపూడి బాపన్న శాస్త్రి, శేషసాయి, వాసు, ప్రసాద్,గ్రంధి బ్రహ్మాజీ, సాయికిరణ్,శ్రీకాంత్, ప్రకాశరావు, కాశ్యప్ మరియూ పలువురు మహిళలు, బాలలు ఇందులో పాల్గొన్నారు, ఆణివిళ్ళ కాశ్యప్ ఉట్టి కొట్టడంతో ఈ కార్యక్రమం ముగిసింది

మావూళ్ళమ్మ తల్లి సన్నిధిలో వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు.