Friday, 6 February 2026
  • Home  
  • మావల సిఎఫ్ఎల్ కృషితో ఇన్సూరెన్స్ చెక్కు పంపిణీ
- ఆదిలాబాదు

మావల సిఎఫ్ఎల్ కృషితో ఇన్సూరెన్స్ చెక్కు పంపిణీ

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల డబ్బాకుచ్చి గ్రామానికి చెందిన గేడం రాజు చనిపోవడం జరిగింది. పిఎంజెజెబివై పథకంలో ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టుకొని ఉండగా మావల ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్స్ ప్రత్యేక చొరవ తీసుకొని టీజీబీ బ్యాంకు ద్వారా, నామిని లక్ష్మికి ఎల్డిఎం ఉత్పల్ కుమార్ ధామ్, టీజీబి కప్పర్ల మేనేజర్ చేతుల మీదగా 2లక్షల రూపాయల చెక్కును అందజేశారు. అనంతరం ఎల్డీఎం మాట్లాడుతూ బీమా పథకాలు కుటుంబాలకు ధీమాగా ఉంటాయని, ప్రతి ఒక్కరూ తక్కువ ప్రీమియం గల ఇన్సూరెన్స్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ కమలాకర్, సత్యనారాయణ, భూమన్న తదితరులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల డబ్బాకుచ్చి గ్రామానికి చెందిన గేడం రాజు చనిపోవడం జరిగింది. పిఎంజెజెబివై పథకంలో ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టుకొని ఉండగా మావల ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్స్ ప్రత్యేక చొరవ తీసుకొని టీజీబీ బ్యాంకు ద్వారా, నామిని లక్ష్మికి
ఎల్డిఎం ఉత్పల్ కుమార్ ధామ్, టీజీబి కప్పర్ల మేనేజర్ చేతుల మీదగా 2లక్షల రూపాయల చెక్కును అందజేశారు. అనంతరం ఎల్డీఎం మాట్లాడుతూ బీమా పథకాలు కుటుంబాలకు ధీమాగా ఉంటాయని, ప్రతి ఒక్కరూ తక్కువ ప్రీమియం గల ఇన్సూరెన్స్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ కమలాకర్, సత్యనారాయణ, భూమన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.