*జిల్లా పరిషత్ మామిడిమాడ ఉన్నత పాఠశాలలో చెకుముకి పరీక్ష రాస్తున్న దృశ్యం*
*జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మామిడిమాడ యందు చెకుముకి టాలెంట్ పరీక్షను ప్రారంభిస్తున్న ప్రధానోపాధ్యాయులు డి చెన్నప్ప గారు పాఠశాలలోని 8, 9 ,10వ తరగతి చదువుతున్న తెలుగు ఆంగ్ల మాధ్యమ పిల్లల్లో సైన్స్ పట్ల అవగాహన సైన్స్ పట్ల అభిరుచి ఆసక్తి పెంచేందుకు ప్రతి సంవత్సరము టాలెంట్ పరీక్ష నిర్వహించబోతా ఉన్నాము అందులో భాగంగా ఈరోజు చెకుముకి పాఠశాల స్థాయి టాలెంట్ పరీక్షను స్థానిక ఉన్నత పాఠశాలలో ప్రారంభించడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు తెలియజేశారు ఈ పరీక్షకు దాదాపుగా 80 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు ఈరోజు జరిగే పరీక్ష పాఠశాల స్థాయిలో గెలుపొందిన ప్రథమ ద్వితీయ తృతీయ విద్యార్థిని విద్యార్థులు ఈ నెలలోనే మండల స్థాయి జిల్లా స్థాయిలో పాల్గొనాల్సి ఉంటుందని మండల, జిల్లా స్థాయిలో ప్రథమ ద్వితీయ గెలుపొందిన వారు రాష్ట్రస్థాయిలో వచ్చే నెలలో పాల్గొనాల్సి ఉంటుందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు*

*మామిడి మాడ ఉన్నత పాఠశాలలో చెకుముకి పాఠశాల స్థాయి పరీక్ష
*జిల్లా పరిషత్ మామిడిమాడ ఉన్నత పాఠశాలలో చెకుముకి పరీక్ష రాస్తున్న దృశ్యం* *జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మామిడిమాడ యందు చెకుముకి టాలెంట్ పరీక్షను ప్రారంభిస్తున్న ప్రధానోపాధ్యాయులు డి చెన్నప్ప గారు పాఠశాలలోని 8, 9 ,10వ తరగతి చదువుతున్న తెలుగు ఆంగ్ల మాధ్యమ పిల్లల్లో సైన్స్ పట్ల అవగాహన సైన్స్ పట్ల అభిరుచి ఆసక్తి పెంచేందుకు ప్రతి సంవత్సరము టాలెంట్ పరీక్ష నిర్వహించబోతా ఉన్నాము అందులో భాగంగా ఈరోజు చెకుముకి పాఠశాల స్థాయి టాలెంట్ పరీక్షను స్థానిక ఉన్నత పాఠశాలలో ప్రారంభించడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు తెలియజేశారు ఈ పరీక్షకు దాదాపుగా 80 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు ఈరోజు జరిగే పరీక్ష పాఠశాల స్థాయిలో గెలుపొందిన ప్రథమ ద్వితీయ తృతీయ విద్యార్థిని విద్యార్థులు ఈ నెలలోనే మండల స్థాయి జిల్లా స్థాయిలో పాల్గొనాల్సి ఉంటుందని మండల, జిల్లా స్థాయిలో ప్రథమ ద్వితీయ గెలుపొందిన వారు రాష్ట్రస్థాయిలో వచ్చే నెలలో పాల్గొనాల్సి ఉంటుందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు*

