సెప్టెంబర్ 15 పున్నమి@డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,మమిడికుదురు మండల విద్యాశాఖాధికారి వారి కార్యాలయమునందు – స్టేట్ బయో ఫారం వారు రూపొందించిన పదవ తరగతి స్టడీ మెటీరియల్ ను మండలవిద్యాశాకాదికారి-I S.V.v.లక్ష్మినారాయణ, మండల విద్యాశాకాదికారి- II మోకా వెంకన్నబాబు బయో ఫారం సభ్యుల సమక్షంలో ఆవిష్కరించడం జరిగినది MEO I & II లు ఈ స్టడీ మెటీరియల్ ఉపయోగించి మండలము నందు అధిక మంది విద్యార్థులు కు 100% సైన్స్ మార్కులు వచ్చే విధంగా ప్రతి బయాలజీ టీచర్ కృషి చేయాలని ఈ మెటీరియల్ చాలా అద్భుతంగా ఉందని మెచ్చుకోవడం జరిగినది, HM బి.చిరంజీవి రావు ఈ అద్భుతమైన మెటీరియల్ పదోతరగతి ఉత్తీర్ణత లో మామిడికుదురు మండలము మరింత ముందుండేలాగా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో APBSTF కోనసీమ జిల్లా మండల కోఆర్దినేటర్ చప్పిడి వెంకటేశ్వరరావు మండల బయాలజీ ఉపాధ్యాయులు సిహెచ్ గోపి, డి.దాసు, యస్.శ్రీనివాస రావు C H S N నారాయణ, మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మామిడికుదురులో స్టేట్ బయో ఫారం పదవ తరగతి స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ
సెప్టెంబర్ 15 పున్నమి@డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,మమిడికుదురు మండల విద్యాశాఖాధికారి వారి కార్యాలయమునందు – స్టేట్ బయో ఫారం వారు రూపొందించిన పదవ తరగతి స్టడీ మెటీరియల్ ను మండలవిద్యాశాకాదికారి-I S.V.v.లక్ష్మినారాయణ, మండల విద్యాశాకాదికారి- II మోకా వెంకన్నబాబు బయో ఫారం సభ్యుల సమక్షంలో ఆవిష్కరించడం జరిగినది MEO I & II లు ఈ స్టడీ మెటీరియల్ ఉపయోగించి మండలము నందు అధిక మంది విద్యార్థులు కు 100% సైన్స్ మార్కులు వచ్చే విధంగా ప్రతి బయాలజీ టీచర్ కృషి చేయాలని ఈ మెటీరియల్ చాలా అద్భుతంగా ఉందని మెచ్చుకోవడం జరిగినది, HM బి.చిరంజీవి రావు ఈ అద్భుతమైన మెటీరియల్ పదోతరగతి ఉత్తీర్ణత లో మామిడికుదురు మండలము మరింత ముందుండేలాగా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో APBSTF కోనసీమ జిల్లా మండల కోఆర్దినేటర్ చప్పిడి వెంకటేశ్వరరావు మండల బయాలజీ ఉపాధ్యాయులు సిహెచ్ గోపి, డి.దాసు, యస్.శ్రీనివాస రావు C H S N నారాయణ, మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

