అలంపూర్ : (పున్నమి ప్రతినిధి)
జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం మాన్ దొడ్డి గ్రామ ప్రజలకు అవసరమైన బాడీ ఫ్రీజర్‌ను దాతలు అందజేశారు. గ్రామంలో ఆకస్మిక మరణాలు సంభవించినప్పుడు పార్ధివ దేహాన్ని సుదూర ప్రాంతాలనుండి వచ్చే బంధువులు చేరుకునే వరకు సంరక్షించడానికి సౌకర్యం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమస్యను గుర్తించిన దాతలు సుమారు 50 వేల రూపాయల విలువ చేసే బాడీ ఫ్రీజర్‌ను వెంకట్రాముడు, కాకులారం వీరేష్, బాలమని, శేఖర్ దాతలు అందించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, ప్రజలు దాతలను అభినందించారు.

మాన్ దొడ్డి గ్రామానికి బాడీ ఫ్రీజర్ అందజేత.
అలంపూర్ : (పున్నమి ప్రతినిధి) జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం మాన్ దొడ్డి గ్రామ ప్రజలకు అవసరమైన బాడీ ఫ్రీజర్‌ను దాతలు అందజేశారు. గ్రామంలో ఆకస్మిక మరణాలు సంభవించినప్పుడు పార్ధివ దేహాన్ని సుదూర ప్రాంతాలనుండి వచ్చే బంధువులు చేరుకునే వరకు సంరక్షించడానికి సౌకర్యం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమస్యను గుర్తించిన దాతలు సుమారు 50 వేల రూపాయల విలువ చేసే బాడీ ఫ్రీజర్‌ను వెంకట్రాముడు, కాకులారం వీరేష్, బాలమని, శేఖర్ దాతలు అందించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, ప్రజలు దాతలను అభినందించారు.

