ప్రాణాలు పోతున్నా ఫోన్ చూసుకుంటున్న ప్రభుత్వ అధికారి.మెహబూబ్ నగర్ జిల్లా.ప్రభుత్వ అధికారి పనితనం పై ప్రభుత్వ అధికారి పని తీరుపై సోషల్ మీడియాలో వైరల్.
తానా స్థలం వేరొకరు ఆక్రమించారని గోడు వెళ్ళబోసుకుంటూ తనకీ న్యాయం జరగటం లేదని తహసీల్దార్ ఆఫీసులో ఆవేదన. అట్టను వెంట తెచ్చుకున్న పురుగులమందు తాగబోతుంటే…తాపిగా ఫోన్ చూసుకుంటున్న మెహబూబ్ నగర్ జిల్లా మధ్య తహశీల్దార్ సోంబేరి పులి రాజు.
ఏం మనుషులురా బాబు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.
రిపోర్టర్: లోకేష్ కుమార్ (బాబీ).

మానవత్వం లేని తహశీల్దార్.
ప్రాణాలు పోతున్నా ఫోన్ చూసుకుంటున్న ప్రభుత్వ అధికారి.మెహబూబ్ నగర్ జిల్లా.ప్రభుత్వ అధికారి పనితనం పై ప్రభుత్వ అధికారి పని తీరుపై సోషల్ మీడియాలో వైరల్. తానా స్థలం వేరొకరు ఆక్రమించారని గోడు వెళ్ళబోసుకుంటూ తనకీ న్యాయం జరగటం లేదని తహసీల్దార్ ఆఫీసులో ఆవేదన. అట్టను వెంట తెచ్చుకున్న పురుగులమందు తాగబోతుంటే…తాపిగా ఫోన్ చూసుకుంటున్న మెహబూబ్ నగర్ జిల్లా మధ్య తహశీల్దార్ సోంబేరి పులి రాజు. ఏం మనుషులురా బాబు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో. రిపోర్టర్: లోకేష్ కుమార్ (బాబీ).

