మాధవి మేడమ్ – మార్పుకు మార్గం చూపిన మహిళా నాయకత్వ శక్తి
IMPACTలో మాధవి మేడమ్ గారు ఓ స్ఫూర్తిదాయక గైడ్, రోల్ మోడల్. మగవారితో పోటీ పడి, ప్రతిష్టాత్మకమైన 85 క్లబ్‌ను సాధించి, ICI నేషనల్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. వారు అంటారు – “ఐసిఐ మెంటర్‌గా వెళితే, మన Passion మారుతుంది.”
ఆమె చూపే మార్గం, తీసుకున్న బాధ్యత, ప్రతి ఒక్కరికీ ఓ సందేశం – ఆర్గనైజేషన్ ఒక్కరితో కాదని, తాము వచ్చిందే సంపదను దాచుకోడానికి కాదు, పంచడానికి అని చెప్పారు. IMPACTలో ఆమెతో చేరిన వారికి జీవితం కొత్త దిశలో ప్రయాణిస్తుంది.