మాదిగల హక్కుల కోసం ఉద్యమించాలి – జులై 7ను విజయవంతం చేయండి: జి.ఆనంద్ చైతన్య.
ఎమ్మార్పీఎస్ పునర్నిర్మాణంలో భాగంగా గోనెగండ్ల మండలంలోని కులుమాల, చిన్న మర్రివీడు గ్రామాల్లో గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి, జులై 7న జరిగే ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర నాయకుడు జి. ఆనంద్ చైతన్య మాదిగ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు గంజహళ్లి మహదేవ్ మాదిగ, భాస్కర్ మాదిగ, బజారప్ప మాదిగ తదితరులు పాల్గొన్నారు.