మాదిగల హక్కుల కోసం ఉద్యమిద్దాం – జులై 7న ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరపండి!
గోనెగండ్ల మండలంలోని కులుమాల, చిన్న మర్రివీడు గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ కమిటీలను ఏర్పాటు చేశారు. జూలై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర నేత జి. ఆనంద్ చైతన్య మాదిగ పిలుపునిచ్చారు. భూమిపూజ, జెండావిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

