మాతృభూమి భారత్ ను విదేశీ బానిసత్వ సంకెళ్ళనుంచి విముక్తి చేయడానికి తమ జీవితాన్ని సమర్పించిన మహనీయులు పూజ్యులు శ్రీ బాలగంగాధర తిలక్
శ్రీ చంద్రశేఖర్ అజాద్ లకు నమస్సుమాంజలి తమమేథస్సు శక్తిసామర్ధ్యాలు భారత మాతసేవకేననిఎలుగెత్తిచాటారు ఒకరు స్వాతంత్రం నా జన్మ హక్కు అని గర్జిస్తే మరొకరు ఆ తల్లి తండ్రి గురువు దైవము భరతమాతేననితన పేరే స్వాతంత్ర్య మని నినదించిశరీరాన్ని హూనం చేసుకున్న వీరవరేణ్యుడొకరు మహనీయులు పుణ్యప్రదం మన స్వాతంత్ర్యం

మాతృ భూమి భారత్.: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జ్యేష్ఠ స్వయం సేవక్ సత్యం జీ
మాతృభూమి భారత్ ను విదేశీ బానిసత్వ సంకెళ్ళనుంచి విముక్తి చేయడానికి తమ జీవితాన్ని సమర్పించిన మహనీయులు పూజ్యులు శ్రీ బాలగంగాధర తిలక్ శ్రీ చంద్రశేఖర్ అజాద్ లకు నమస్సుమాంజలి తమమేథస్సు శక్తిసామర్ధ్యాలు భారత మాతసేవకేననిఎలుగెత్తిచాటారు ఒకరు స్వాతంత్రం నా జన్మ హక్కు అని గర్జిస్తే మరొకరు ఆ తల్లి తండ్రి గురువు దైవము భరతమాతేననితన పేరే స్వాతంత్ర్య మని నినదించిశరీరాన్ని హూనం చేసుకున్న వీరవరేణ్యుడొకరు మహనీయులు పుణ్యప్రదం మన స్వాతంత్ర్యం

