ఓబులువారిపల్లి మండలం మంగంపేట RR5 నూతన లేఔట్ నందు భక్తి శ్రద్ధలతో శ్రీ మాతమ్మ తల్లి గుడి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు ఆరవ శ్రీధర్ , రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి కుమారుడు యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లొ మంగంపేట వాస్తవ్యులు పసుపులేటి సుబ్రమణ్యం అలియాస్ మణి ,NDA కుటమి నాయుకులు, ప్రజలు, పాల్కొన్నారు.

మాతమ్మ తల్లి గుడి నిర్మాణానికి భూమి పూజ