Thursday, 5 February 2026
  • Home  
  • మాజీ సీఎం వైఎస్ జగన్‍కు కేంద్ర మంత్రి రాజ్‍నాథ్ సింగ్ ఫోన్
- జాతీయ అంతర్జాతీయ

మాజీ సీఎం వైఎస్ జగన్‍కు కేంద్ర మంత్రి రాజ్‍నాథ్ సింగ్ ఫోన్

ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి : మాజీ సీఎం వైఎస్ జగన్‍కు కేంద్ర మంత్రి రాజ్‍నాథ్ సింగ్ ఫోన్. రాధాకృష్ణన్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని రాజ్‍నాథ్ సింగ్ ఫోన్.. బీజేపీ ప్రతిపాదనపై పార్టీ నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్న జగన్.. బీజేపీ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించే అవకాశం.. ఇటీవలే రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేసిన జగన్.

ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి :
మాజీ సీఎం వైఎస్ జగన్‍కు కేంద్ర మంత్రి రాజ్‍నాథ్ సింగ్ ఫోన్.
రాధాకృష్ణన్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని రాజ్‍నాథ్ సింగ్ ఫోన్..

బీజేపీ ప్రతిపాదనపై పార్టీ నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్న జగన్..

బీజేపీ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించే అవకాశం..

ఇటీవలే రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేసిన జగన్.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.