విశాఖ డిసెంబర్ (పున్నమి ప్రతినిధి)
మర్రిపాలెం 53 వ వార్డు వైయస్సార్సీపి కార్పొరేటర్ బర్కత్ ఆలీ . పేద ముస్లిం వర్గాలకు పెద్ద ఎత్తున చలికి కప్పుకోవడానికి దుప్పట్లు నూతన వస్త్రాలు ఇచ్చి వెయ్యి మందికి పైగా అన్నదానం చేసినారు ఈ కార్యక్రమమునకు జిల్లా వైయస్సార్సీపి అధ్యక్షులు కెకే రాజు. మరియు వైయస్సార్సీపి రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు . మరియు వార్డ్ అధ్యక్షులు వెంకట రెడ్డి . సీనియర్ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ముస్లిం మత పెద్దలు కూడా పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేశారు ఈ కార్యక్రమాన్ని వార్డు కార్పొరేటర్ బర్కత్ ఆలీ . విజయవంతంగా నిర్వహించారు. స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


