పున్నమి ప్రతి నిధి
సీనియర్ కాంగ్రెస్ నేత మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి (73) కన్నుమూశారు
హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు.
ఎల్లుండి సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో దామోదర్ రెడ్డి అంత్యక్రియలు
ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి మంత్రిగా దామోదర్ రెడ్డి ప్రజలకి సేవా చేశారు
తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించిన దామోదర్ రెడ్డి మరణం పార్టీ కి తీవ్ర నష్టం అని సీనియర్ కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.


