ఖమ్మం ఆగష్టు
( పున్నమి ప్రతినిధి )
భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి వర్ధంతి సం దర్భముగా ఖమ్మం జిల్లా బిజెపి కార్యాలయం లో జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు అధ్యక్షతన వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సం దర్భముగా కోటేశ్వరరావు మాట్లాడుతు వాజ్ పాయ్ దూరదృష్టి, ధైర్యసాహసాలకు ప్రతిరూపం.అని దేశమే ఫస్ట్ అనే నినాదానికి కట్టుబడి జీవితాంతం పనిచేసిన మహనీయులు వాజపేయి నే అని అన్నారు.,రాజకీయాల్లో హూందాతనానికి నిర్వచనంగా నిలిచిన ఆ మహానేత వర్ధంతి వేల నివాళులు అర్పిస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమం లో సీనియర్ నేతలు గేంటెల విద్యాసాగర్, మండదాపు సుబ్బారావు, లతో పాటు రాష్ట్ర జిల్లా మండల స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


