ముస్తాబాద్/పున్నమి ప్రతినిధి/జనవరి 18 ముస్తాబాద్ మండలంలో మొర్రాయిపల్లె గ్రామంలో మాఘమాస పండగను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని ప్రసిద్ధి గాంచిన బుగ్గ రాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులు భగవంతుని దర్శనం చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, గ్రామ సర్పంచ్ మెంగని శ్రీనివాస్, ఉప సర్పంచ్ల ఫోరం మండల ఉపాధ్యక్షుడు పల్లె ఆనంద్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు సందుపట్ల చిన్న అంజిరెడ్డి, చందుపట్ల రాజిరెడ్డి, పప్పుల బద్రయ్యా, గుండం యాదవ రెడ్డి, మెంగని రాజు, రాజు మెంగని, సందుపట్ల ఎల్లారెడ్డి, పల్లె దేవయ్య, మొర్రాయిపల్లె గ్రామ మాజీ రైతు బంధు అధ్యక్షుడు బోయిని శ్రీనివాస్ తదితరులు పాల్గొని సంతోషాన్ని వ్యక్తం చేశారు
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుత, గ్రామీణ సంస్కృతి పరిరక్షణలో ఇలాంటి పండుగల పాత్ర ఎంతో కీలకమని, మాఘమాస పండగ గ్రామ ప్రజల్లో ఐక్యతను మరింత బలపరుస్తుందని తెలిపారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై పండగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.

మాఘ మాస జాతర గ్రామాల ఐక్యత ఆధ్యాత్మిక శాంతికి ప్రతీక
ముస్తాబాద్/పున్నమి ప్రతినిధి/జనవరి 18 ముస్తాబాద్ మండలంలో మొర్రాయిపల్లె గ్రామంలో మాఘమాస పండగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రసిద్ధి గాంచిన బుగ్గ రాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులు భగవంతుని దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, గ్రామ సర్పంచ్ మెంగని శ్రీనివాస్, ఉప సర్పంచ్ల ఫోరం మండల ఉపాధ్యక్షుడు పల్లె ఆనంద్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు సందుపట్ల చిన్న అంజిరెడ్డి, చందుపట్ల రాజిరెడ్డి, పప్పుల బద్రయ్యా, గుండం యాదవ రెడ్డి, మెంగని రాజు, రాజు మెంగని, సందుపట్ల ఎల్లారెడ్డి, పల్లె దేవయ్య, మొర్రాయిపల్లె గ్రామ మాజీ రైతు బంధు అధ్యక్షుడు బోయిని శ్రీనివాస్ తదితరులు పాల్గొని సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుత, గ్రామీణ సంస్కృతి పరిరక్షణలో ఇలాంటి పండుగల పాత్ర ఎంతో కీలకమని, మాఘమాస పండగ గ్రామ ప్రజల్లో ఐక్యతను మరింత బలపరుస్తుందని తెలిపారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై పండగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.

