Thursday, 12 March 2026
  • Home  
  • మహిళ మెడలో గోల్డ్ చైన్ లాక్కెళ్లిన దుండగుడు
- చిత్తూరు

మహిళ మెడలో గోల్డ్ చైన్ లాక్కెళ్లిన దుండగుడు

మహిళ మెడలో నుంచి దుండగుడు బంగారు చైన్ లాక్కెళ్లిన సంఘటన పలమనేరు నియోజకవర్గం, గంగవరం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. భాదితరాలు కధనం మేరకు….సాయిప్యాలెస్ బ్యాక్సైడ్లో నివాసం ఉంటున్న శ్రావణి ఇంటికి చేరిన దుండుగుడు మీ ఆయన పేరు రామారావు అని అడిగాడు కాదండి అని చెప్పి ఇంట్లో లోపలికి వెళ్లిపోయింది. పది నిమిషాల తర్వాత ఇంటి లోపల దూరి మెడ పట్టుకొని చైన్ లాక్కుని డోర్ వేసుకుని వెళ్లిపోయాడు దుండగుడు గొంతు యాడ కోసేస్తాడు అని శ్రావణి కేకలు వేయడంతో చైన్ లాక్కుని పరుగులు తీసిన దుండగుడు పరారయ్యాడు. గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మహిళ మెడలో నుంచి దుండగుడు బంగారు చైన్ లాక్కెళ్లిన సంఘటన పలమనేరు నియోజకవర్గం, గంగవరం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. భాదితరాలు కధనం మేరకు….సాయిప్యాలెస్ బ్యాక్సైడ్లో నివాసం ఉంటున్న శ్రావణి ఇంటికి చేరిన దుండుగుడు మీ ఆయన పేరు రామారావు అని అడిగాడు కాదండి అని చెప్పి ఇంట్లో లోపలికి వెళ్లిపోయింది. పది నిమిషాల తర్వాత ఇంటి లోపల దూరి మెడ పట్టుకొని చైన్ లాక్కుని డోర్ వేసుకుని వెళ్లిపోయాడు దుండగుడు
గొంతు యాడ కోసేస్తాడు అని శ్రావణి కేకలు వేయడంతో చైన్ లాక్కుని పరుగులు తీసిన దుండగుడు పరారయ్యాడు. గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.