పున్నమి ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఆగష్టు 15 నుండి ప్రతిష్టత్మాకముగా ప్రవేశ పెట్టిన మహిళ ఉచిత బస్ పథకం వల్ల మహిళలు ఆర్టీసీ బస్ ల పట్ల ఆదరణ కనబరుస్తున్నారాని ఆర్టీసీ అధికారులు తెలియజేస్తున్నారు. అందులో ప్రస్తుతం దసరా సెలవులు, విజయవాడ దేవి నవరాత్రులు నేపథ్యంలో మహిళా, భక్తులు ఎక్కువ ఆర్టీసీ బస్ లలో ప్రయాణం చేసెందుకు ఆసక్తి కనబరుస్తున్నారని అధికారులు తెలియజేశారు.


