Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Mahabubabad

మహిళా పంచాయతీ కార్యదర్శి పై దురుసుగా ప్రవర్తించిన మాజీ సర్పంచ్ భర్త గుగులోతు నెహ్రూ నాయక్.

Punnami Newsroom Published:
మహిళా పంచాయతీ కార్యదర్శి పై దురుసుగా ప్రవర్తించిన మాజీ సర్పంచ్ భర్త గుగులోతు నెహ్రూ నాయక్.

Story highlights

  • Uploaded Video:

మహిళా పంచాయతీ కార్యదర్శి పై దురుసుగా ప్రవర్తించిన మాజీ సర్పంచ్ భర్త గుగులోతు నెహ్రూ నాయక్……

మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రధాన అనుచరుడుగా ఉంటూ అనేక అవినీతి కార్యక్రమాలు చేసిన నెహ్రూ నాయక్…..

నా చిట్టా బయట పెడితే నిన్ను కురవి లో తిరగనివ్వను అంటూ ప్రాణహాని బెదిరింపులకు గురి చేసిన ఆడియో వైరల్

కురవి మండలం చంద్య తండా గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ గా చేసిన గుగులోతు పద్మ నెహ్రూ నాయక్

అధికారంలో ఉన్నప్పుడు భారీగా నిధులు గోల్ మాల్ — ఉపసర్పంచ్ సంతకం లేకుండానే దొంగ బిల్లులు ఎత్తుకున్న బిఆర్ఎస్ మాజీ సర్పంచ పద్మ నెహ్రూ నాయక్

భార్య భర్తలు కలిసి పంచాయతీ కార్యదర్శి పై బెదిరింపులు — నువ్వు తండా దాటి ఎట్ల వెళ్తావో అంతు చూస్తాం అంటూ బెదిరింపులు

ఇలాంటి వారి పై పోలీసులు,జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని మహిళ, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్న

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *