సెప్టెంబర్ 06 పున్నమి ప్రతినిధి @
ఆసియా కప్ మహిళల హాకీ టోర్నీలో భారత జట్టు తమ తొలి మ్యాచ్లో థాయ్లాండ్పై 11-0 తేడాతో భారీ విజయం సాధించింది.
ప్రపంచ కప్ బెర్త్ సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్ తరఫున ముంతాజ్ ఖాన్, ఉదిత, బ్యూటీ డుంగుంగ్ రెండేసి గోల్స్ చేశారు.
నేడు జరిగే మ్యాచ్లో జపాన్తో భారత్; థాయ్లాండ్తో సింగపూర్ తలపడతాయి.


