ఖమ్మం పున్నమి ప్రతినిధి
ఆగష్టు 4
ఖమ్మం జిల్లా మహా సంపర్క్ అభియాన్ ప్రెస్ మీట్
ఖమ్మం జిల్లా బిజెపి అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు అధ్యక్షత న జరిగింది.
ఈ కార్యక్రమానికి
ముఖ్యఅతిథిగా
బిజెపి స్థానిక సంస్థల ఎన్నికల ఖమ్మం జిల్లా ఇంచార్జి గా నియమితులు అయిన మాజీ మంత్రివర్యులు ఇనుగాల పెద్దిరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రణాళిక పోస్టర్ ను విడుదల చేసి,ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఖమ్మం జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గల పరిధిలో గల సర్పంచ్ స్థానాలు,అత్యధికంగా ఎంపీటీసీ మరియు జడ్పిటిసి స్థానాలు గెలుచుకొనే విధంగా విజ్ఞులైన ఖమ్మం జిల్లా ప్రజానికం భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలని కోరారు. ఇదే సందర్భంలో క్షేత్రస్థాయిలో ప్రతి బూత్ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం మొదలుకొని మండల నాయకత్వం వరకు నిర్విరామము గా కృషి చేసి భారతీయ జనతా పార్టీ కాషాయ భావుట ఎగురవేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో
ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు దనియకుల వెంకట్ నారాయణ, గడీల నరేష్, రామకృష్ణ, అల్లిక అంజయ్య,నున్న రవి, దేవకీ వాసు దేవరావ్, ఈవి రమేష్, దొంగల సత్యనారాయణ, నంబూరి రామలింగేశ్వరావ్, విజయ్ రాజు, తదితరులు పాల్గొన్నారు

మహా సంపర్క్ అభియాన్ ప్రెస్ మీట్
ఖమ్మం పున్నమి ప్రతినిధి ఆగష్టు 4 ఖమ్మం జిల్లా మహా సంపర్క్ అభియాన్ ప్రెస్ మీట్ ఖమ్మం జిల్లా బిజెపి అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు అధ్యక్షత న జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి స్థానిక సంస్థల ఎన్నికల ఖమ్మం జిల్లా ఇంచార్జి గా నియమితులు అయిన మాజీ మంత్రివర్యులు ఇనుగాల పెద్దిరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రణాళిక పోస్టర్ ను విడుదల చేసి,ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఖమ్మం జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గల పరిధిలో గల సర్పంచ్ స్థానాలు,అత్యధికంగా ఎంపీటీసీ మరియు జడ్పిటిసి స్థానాలు గెలుచుకొనే విధంగా విజ్ఞులైన ఖమ్మం జిల్లా ప్రజానికం భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలని కోరారు. ఇదే సందర్భంలో క్షేత్రస్థాయిలో ప్రతి బూత్ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం మొదలుకొని మండల నాయకత్వం వరకు నిర్విరామము గా కృషి చేసి భారతీయ జనతా పార్టీ కాషాయ భావుట ఎగురవేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు దనియకుల వెంకట్ నారాయణ, గడీల నరేష్, రామకృష్ణ, అల్లిక అంజయ్య,నున్న రవి, దేవకీ వాసు దేవరావ్, ఈవి రమేష్, దొంగల సత్యనారాయణ, నంబూరి రామలింగేశ్వరావ్, విజయ్ రాజు, తదితరులు పాల్గొన్నారు

