Thursday, 5 February 2026
  • Home  
  • మహానీయుల విగ్రహాలను శుభ్రం చేసిన బి. జె. పి. నాయకులు
- తెలంగాణ

మహానీయుల విగ్రహాలను శుభ్రం చేసిన బి. జె. పి. నాయకులు

నకిరేకల్ :ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి ) తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం 79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నకిరేకల్ లోని మహనీయుల విగ్రహాలున్న బస్టాండ్ దగ్గరలోని బి. ఆర్. అంబేద్కర్, గాంధీల విగ్రహాలను శుభ్రం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటిపైనా జాతీయజెండాను ఎగురావేయాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో నకిరేకల్ పట్టణ బి. జె. పి. అధ్యక్షులు గర్రె మురళీమోహన్ గారు, జిల్లా కౌన్సిల్ సభ్యులు జానీ గారు, పందాల సైదులు గౌడ్, భువనగిరి వెంకటేశ్వర్లు, చందుపట్ల వేణుమాధవ్, కారింగుల యాదగిరి రాజయోగి తదితరులు పాల్గొని కార్యక్రమంను విజయవంతం చేశారు.

నకిరేకల్ :ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి )

తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం 79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నకిరేకల్ లోని
మహనీయుల విగ్రహాలున్న బస్టాండ్ దగ్గరలోని
బి. ఆర్. అంబేద్కర్, గాంధీల విగ్రహాలను శుభ్రం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటిపైనా జాతీయజెండాను ఎగురావేయాలని పిలుపునిచ్చారు.
ఈకార్యక్రమంలో నకిరేకల్ పట్టణ బి. జె. పి. అధ్యక్షులు గర్రె మురళీమోహన్ గారు, జిల్లా కౌన్సిల్ సభ్యులు జానీ గారు, పందాల సైదులు గౌడ్, భువనగిరి వెంకటేశ్వర్లు, చందుపట్ల వేణుమాధవ్, కారింగుల యాదగిరి రాజయోగి తదితరులు పాల్గొని కార్యక్రమంను విజయవంతం
చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.