బహుజన టీచర్స్ ఫెడరేషన్ (BTF ) క్యాలెండర్ ఆవిష్కరణ
నేడు మహబూబ్నగర్ ఫాతిమా స్కూల్ సైన్స్ ఫెయిర్ లో బి టి ఎఫ్ క్యాలెండర్ గౌరవ డిఈఓ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది క్యాలెండర్ ఆవిష్కరణ అనంతరం గౌరవ గౌరవ డిఈఓ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఒక సూచనగా ప్రభుత్వ పాఠశాల లను పటిష్టం పరిచి ఉపాధ్యాయులు విద్యార్థులకు క్రమశిక్షణ మరియు సరైన విద్యా బోధన చేసి భావితరాలకు మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం కేవలం ఉపాధ్యాయులకే ఉంది అందుకే ఉపాధ్యాయులు ఉద్యోగ నిబద్ధతను కచ్చితంగా పాటిస్తూ విధులను సక్రమంగా నిర్వహించి విద్యార్థులకు అన్ని విధాలుగా సుసక్తులను చేయుటకు ప్రతి ఉపాధ్యాయుడు తనవంతు కృషి చేయాలని తెలియజేసినారు ఈ కార్యక్రమంలో సీఎమ్ఓ సుధాకర్ రెడ్డి గారు ఏ ఎం ఓ దూకుడు శ్రీనివాస్ గారు డీఎస్ఓ శంషుద్దీన్ బి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు పట్నం చెన్నయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కడం బాల శంకర్, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి శ్రీదేవి, రాష్ట్ర కార్యదర్శి జై పవన్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు సత్తయ్య, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కాజన్న, జిల్లా ఉపాధ్యక్షులు దేవరకద్ర ఇన్చార్జి డి విజయ్ కుమార్ మిత్ర సంఘాల అధ్యక్షులు ఎస్ ఎల్ టి ఎస్ సురేంద్రనాథ్ గారు జి టి యు హిరలాల్ గారు టిఎస్టియు జనరల్ సెక్రెటరీ తాయరు ఇతర సంఘ సభ్యులు క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంలో పాల్గొని విజయవంతం చేశారు

మహబూబ్నగర్ డీఈవో చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ బిటిఏ
బహుజన టీచర్స్ ఫెడరేషన్ (BTF ) క్యాలెండర్ ఆవిష్కరణ నేడు మహబూబ్నగర్ ఫాతిమా స్కూల్ సైన్స్ ఫెయిర్ లో బి టి ఎఫ్ క్యాలెండర్ గౌరవ డిఈఓ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది క్యాలెండర్ ఆవిష్కరణ అనంతరం గౌరవ గౌరవ డిఈఓ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఒక సూచనగా ప్రభుత్వ పాఠశాల లను పటిష్టం పరిచి ఉపాధ్యాయులు విద్యార్థులకు క్రమశిక్షణ మరియు సరైన విద్యా బోధన చేసి భావితరాలకు మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం కేవలం ఉపాధ్యాయులకే ఉంది అందుకే ఉపాధ్యాయులు ఉద్యోగ నిబద్ధతను కచ్చితంగా పాటిస్తూ విధులను సక్రమంగా నిర్వహించి విద్యార్థులకు అన్ని విధాలుగా సుసక్తులను చేయుటకు ప్రతి ఉపాధ్యాయుడు తనవంతు కృషి చేయాలని తెలియజేసినారు ఈ కార్యక్రమంలో సీఎమ్ఓ సుధాకర్ రెడ్డి గారు ఏ ఎం ఓ దూకుడు శ్రీనివాస్ గారు డీఎస్ఓ శంషుద్దీన్ బి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు పట్నం చెన్నయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కడం బాల శంకర్, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి శ్రీదేవి, రాష్ట్ర కార్యదర్శి జై పవన్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు సత్తయ్య, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కాజన్న, జిల్లా ఉపాధ్యక్షులు దేవరకద్ర ఇన్చార్జి డి విజయ్ కుమార్ మిత్ర సంఘాల అధ్యక్షులు ఎస్ ఎల్ టి ఎస్ సురేంద్రనాథ్ గారు జి టి యు హిరలాల్ గారు టిఎస్టియు జనరల్ సెక్రెటరీ తాయరు ఇతర సంఘ సభ్యులు క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంలో పాల్గొని విజయవంతం చేశారు

