Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Rangareddy

*మల్లు పెళ్లి వేడుక– సూర్య విక్రమాదిత్య వివాహానికి రావాలని భట్టి ఆహ్వానం *

Punnami Newsroom Published: Updated:
*మల్లు పెళ్లి వేడుక– సూర్య విక్రమాదిత్య వివాహానికి రావాలని భట్టి ఆహ్వానం *

Story highlights

  • పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 05 : గురువారం ఉదయం జరిగే వివాహ వేడుకకు రావాలని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేక ఆహ్వానం పలికారు.
  • గురువారం వివాహ వేడుక పనులను అధికారులతో కలిసి మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి - KLR సమీక్షించారు.ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ...
  • వీఐపీ పార్కింగ్ / సాదారణ పబ్లిక్ వచ్చే ఏరియాల్లోఎలాంటఇబ్బందులు లేకుండా చూడాలని లక్ష్మారెడ్డి అధికారులను కోరారు.దేశ వ్యాప్తంగా వచ్చే ముఖ్య అతిథులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా హోటల్స్ / వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు KLR కార్యాలయం సిబ్బంది తెలిపారు.

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 05 :
గురువారం ఉదయం జరిగే వివాహ వేడుకకు రావాలని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేక ఆహ్వానం పలికారు. గురువారం వివాహ వేడుక పనులను అధికారులతో కలిసి మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి – KLR సమీక్షించారు.ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ… వీఐపీ పార్కింగ్ / సాదారణ పబ్లిక్ వచ్చే ఏరియాల్లోఎలాంటఇబ్బందులు లేకుండా చూడాలని లక్ష్మారెడ్డి అధికారులను కోరారు.దేశ వ్యాప్తంగా వచ్చే ముఖ్య అతిథులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా హోటల్స్ / వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు KLR కార్యాలయం సిబ్బంది తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *